Monday, March 18, 2019

అసంతృప్తిలో వైసీపీ నేత అనుచరులు..

పెడన న్యూస్‌టుడే:
పెడనలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా కాగిత కృష్ణా ప్రసాద్,వైసీపీ తరపున జోగి రమేష్,జనసేన తరపున అంకెం లక్ష్మీ శ్రీనివాస్ బరిలోకి దిగారు.కానీ వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటి పెట్టుకొని సేవలు అందించిన ఉప్పాల రాంప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవటంతో ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం..ఇలాంటి పరిస్థితులలో రాజజీయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment