పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:
- పశ్చిమ గోదావరిలో వాహన తనిఖీలు
- నరసాపురంలో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పశ్చిమ గోదావరిలో పలు చోట్ల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నరసాపురం పట్టణ ఎస్సై కె.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నరసాపురంలో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక ఎస్‌ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. మరో వైపు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అమీనా పేట వద్ద మూడో పట్టణ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
No comments:
Post a Comment