అనంతపురంజిల్లా: గుంతకల్లు: న్యూస్‌టుడే:
.* ఫ్యాక్షన్, మర్డర్లు వాళ్లకు కొతేమో ..మాకు కాదు…
“నన్ను భయపెట్టాలని కొందరు ప్రయత్నించారు. అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. ఫ్యాక్షన్, మర్డర్లు, వాళ్లకు కొత్తేమో..మాకు కాదు. మాది 70 ఏళ్ళ నుంచి ఫ్యాక్షన్ కుటుంబం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇటీవలే టీడీపీలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భముగా “ఎవరినడిగి లోపలికి వచ్చావ్ గోబ్యాక్ గుప్తా అంటూ జితేంద్రగౌడ్ అనుచరులు నినదించారు. సంఘ విద్రోహ శక్తి నీ వంటూ దూషించారు.
No comments:
Post a Comment