న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* మెరీనో జాతి గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి……
ఆస్ట్రేలియాలో పరిశోధకులు 50 సంవత్సరాల క్రితం గొర్రె వీర్యంతో సంతానోత్పత్తి సాధించారు. ద్రవ నత్రజనిలో 196 డిగ్రీల వద్ద ఇంతకాలం నిల్వ ఉంచిన వీర్యాన్ని…56 ఆడ గొర్రెలకు ఉపయోగించిగా 34 గొర్రెలు గర్భం దాల్చాయి. 12 నెలల క్రితం నిల్వ ఉంచిన వీర్యంతో ఇది సమాన సామర్ధ్యం కలిగి ఉందని గుర్తించారు. అప్పట్లో ఆదరణ పొందిన మెరీనో జాతి గొర్రెలకు చెందిన ఈ వీర్యంలో పుట్టిన పిల్లలు అదే మాదిరిగా, ఆరోగ్యంగా ఉన్నాయి.

No comments:
Post a Comment