Monday, March 18, 2019

‘మా’ సభ్యుడిగా ఉండి ఆ వ్యాఖ్యలేంటి? ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు..


బాలకృష్ణపై లేనిపోని కామెంట్లు చేస్తున్న నాగబాబు వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్టు చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా ఉన్న నాగబాబు.. బాలయ్య ఎవరో తనకు తెలియదనడం సరికాదన్నారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నాగబాబు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వరుణ్‌తేజ్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

No comments:

Post a Comment