కర్నూలు న్యూస్‌టుడే:
మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నేడు అమరావతిలో సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల పార్టీలో చేరిన గౌరుచరితకు పాణ్యం సీటు కేటాయించడంపై ఆయన అలకబూనారు. దీంతో పార్టీ మారతారని వదంతులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన సీఎంతో సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరిచుకుంది.
No comments:
Post a Comment