పశ్చిమగోదవారి న్యూస్‌టుడే :
- దొంగలా ముఠాను చితకబాదిన ప్రజలు…..
- దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు…..
చింతలపూడి మండలం సీతనగరం గ్రామంలో అంతర్రాష్ట్ర దొంగలను స్థానికులు పట్టుకుని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో సీతానగరం ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ బడ్డీకొట్టు తాళాలు పగలగొడుతుందగా…బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నారు.దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో బ్యాంకు సిబ్బంది కేకలు వేయగా స్థానికులు వచ్చి దొంగలను చితకబాదారు.
No comments:
Post a Comment