Monday, March 11, 2019

మన పద్దతులు…ఆచారాలు…… ఎడమచేతితో దానం ఎందుకు చెయ్యకూడదు…?

దానమే కాదు. ఆ చేతితో నీరు కూడా త్రాగకూడదు. భోజనసమయంలో కూడా కుడిచేతి మణికట్టుపై పాత్రనాన్చి ఎడమచేతితో పట్టుకొని నీరు త్రాగాలి. ఎడమ చేత్తో తాగినా, వడ్డించిన వచ్చేది పాపమే. అలాగే ఎవరైనా ఆ విధంగా వడిస్తున్నా తినరాదు. అలాంటి భోజనము రాక్షస భోజనం అవుతుంది. ఎడమ చేత్తో పిశాచాలు చేసిన పిండమవుతుంది. కుడిచేత్తో ఏ పని చేసినా ఆరోగ్యము. ఎడమచేత్తో ఎంత గొప్ప కార్యము చేసినా అనారోగ్యము.

No comments:

Post a Comment