Wednesday, March 6, 2019

60 మందిపై తేనెటీగల దాడి…..


తెలంగాణ న్యూస్‌టుడే: గద్వాల్ జిల్లాలో తేనటీగలు దాడిచేయడం వల్ల 60 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి .బుధవారం విశ్వేశ్వరయ్యా పాఠశాలకు చెందిన భవనానికి ఉన్న తేనతుట్టూ దాడి చేశాయి కాగా మధ్యహ్నం భోజనం చేయడానికి విద్యార్ధులంతా బయటకు వచ్చారు. గాయపడిన విద్యార్ధులను గద్వాల ప్రభుత్వ అస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.

No comments:

Post a Comment