arifbasha
Monday, March 11, 2019
ముఖంపై మచ్చలు నివారణ…
కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించాచ్చు.
అరకప్పు టమోటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రస్తే మచ్చలు పోతాయి.
మచ్చలపై నిమ్మతొక్కలతో మస్తజ్ చేసుకోవాలి.అలా చేస్తే మచ్చలు పోతాయి. డెస్క్:వసుధ
free download udemy course
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment