Monday, March 11, 2019

కాకినాడలో ఎన్నికల సమరశంఖారావం….


తూర్పు గోదావరి జిల్లా న్యూస్‌టుడే:
కాకినాడ నగరంలో వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించాడు. కాకినాడలోని సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. సభలో భారీ స్థాయిలో అభిమానులు.. కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment