Tuesday, March 19, 2019

ఆరోగ్యమే మహాభాగ్యము….


కిడ్నీల్లో రాళ్లు కరిగిపోవాలంటే….
*వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి.
* నిమ్మరసం రెగ్యులర్‌గా తీసుకోవాలి.
* దానిమ్మ పండ్ల రసం తీసుకోవాలి.
* మెగ్నీషియం  ఎక్కువ లభించే ఆహార పదార్ధాలు తరచుగా తినాలి.
* చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
                                                               

No comments:

Post a Comment