Thursday, March 21, 2019

కొర్లాం చెక్ పోస్టూ వద్ద రూ.4.77లక్షలు గుర్తింపు…


శ్రీకాకుళం,న్యూస్‌టుడే 
కొర్లాం(సోంపేట),న్యూస్‌టుడే:సోంపేట మండలంలోని కొర్లాం జాతీయ  రహదారి చేక్‌పోస్టు వద్ద  సోంపేట  ఉపతహసీల్ధార్  ఆర్. శ్రీనివాసరావు, బారువ  ఎ.ఎస్ .ఐ.కృష్ణ  ఆద్వర్యంలో బుధవారం నిర్వహించిన తనిఖీలలో రూ.4,77,510లు నగదు స్వాధీనం  చేసుకున్నారు.శ్రీకాకుళం వైపు వెళ్తున్న  షంషేర్ ఖాన్,కిల్లి వెంకటరమణల వాహనం తనిఖీ చేయగా ఎలాంటి ఆధారాలు లేని రూ.2,75,510లు స్వాధీనం  చేసుకున్నారు.ఈ మొత్తాన్ని ఒడిశా నవరంగ్ పూర్ బీయస్సీ  అభ్యర్ధికి  ఇచ్చేందుకు వెళ్తున్నట్లు సంబంధిత నాయకులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment