arifbasha
Wednesday, March 20, 2019
నామినేషన్ వేసిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ….
ఎమ్మిగనూరు న్యూస్‌టుడే:
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. ప్రజల దీవెనలతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment