గుంటూరు న్యూస్‌టుడే:
- డేటా చోరీ పై పోలీసుల ఫిర్యాదు.
డేటా చోరీ వివాదం ముదిరి పాకాన పడుతోంది. టీడీపీ కి సంబంధించిన డేటాను తెలంగాణా పోలీసులు చోరీ చేస్తున్నారంటూ ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ డేటా చోరీ చేసి వైసీపీకి ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబు ఎంపీ కనకమేడల ఇతరనేతలు ఉన్నారు.
No comments:
Post a Comment