Wednesday, March 6, 2019

అధికారుల నిర్లక్ష్యం….

హైదరాబాద్ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • అధికారుల నిర్లక్ష్యం..
  • వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు…
నాంపల్లి అర్బన్  హెల్త్ సెంటర్ లో కలకలం రేగింది.వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.పరిస్థితి విషమంగా ఉండటంతో సిబ్బంది వారిని నాంపల్లి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.ఆందోళన చెందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు .అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment