Wednesday, March 6, 2019

సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవు…..

ఢిల్లీ న్యూస్‌టుడే:  నూతన ఫించన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 13 న దేశవ్యాప్త సమ్మె.నూతన ఫించన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 13 న దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఉద్యోగాలు సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.క్షమాపణ చర్యలతో పాటు వేతనంలో కోత విధిస్తామని కేంద్రం ఆదేశాలు జారిచేసింది. అటు ఉద్యోగ సంఘాలు మాత్రం   CPS విధానం రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నాయి. ఉద్యోగులను కేంద్రం భయపెడుతోంది అని ఆరోపించాయి.

No comments:

Post a Comment