Wednesday, March 13, 2019

తెదేపా గెలుపుకు కృషి చేయండి…….


 శ్రీకాకుళం,పలస,న్యూస్‌టుడే:
ఎన్నికల యుద్ధం  ప్రారంభమైంది  కార్యకర్తలంత  తెదేపా గెలుపునకు  కృషి చేయాలని పలస ఎమ్మెల్యే  గౌతుశ్యామ సందర శివాజీ  అన్నారు.పలసలో  మంగళవారం సాయంత్రం    తెదేపా నియోజకవర్గ సమన్వయ  కమిటీ సమావేశం  నిర్వహించారు. పలాస  నియోజకవర్గంలో  తేదేపా  అభ్యర్ధి  గౌతు శిరీషను, ముఖ్యమంత్రి  చంద్రబాబు  నాయుడు ఏకగ్రీవంగా  ఎంపిక  చేశారని, మనమంతా  పని చేసి  ఆమె గెలుపునకు  కృషి చేద్దామన్నారు.ప్రతి ఇంటికి  ఎన్నిసార్లు  వెళ్ళామన్నదే  ముఖ్యమని, నాయకులంతా ఎలాంటి పోరపొచ్చాలు  లేకుండ పని  చేయాలన్నారు.  తాను రాజకీయల్లోకి  వచ్చిన కొత్తలోద్ తనకు కొంత మంది ఏం చేయాలనేది,   ఎలా దరఖాస్తులు  రాయాలో  వెంట ఉండి  చెప్పటంతో  అలవాటు చేసుకున్నానన్నారు.ఈ సమావేశంలో  సంస్ధ  అధ్యక్షుడు, పి.విఠల్, పురపాలక సంఘ ఉపాధ్యక్షుడు జి. సూర్య నారయణ, పట్టణ  తె దేపా  అధ్యక్షుడు, పి.విఠల్, పురపాలక  సంఘ  ఉపాధ్యక్షుడు జి. సూర్య నారాయణ, పట్టణ తె దేపా  అధ్యక్షుడు ఎల్. కామేశ్వరరావు.
                  

No comments:

Post a Comment