కడప జిల్లా న్యూస్‌టుడే:
- వైఎస్ వివేకనందరెడ్డి మృతి వార్త విన్న జగన్….
- దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి సలహాదారులుగా ఉన్న ఆయన..
వైఎస్ వివేకనందరెడ్డి మృతి వార్త విన్న జగన్…ఇవాళ్టి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని కుటుంబంతో సహా పులివెందుల బయలుదేరారు.ఆయన మరణవార్త విని వైసీపీ శ్రేణులు ,కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి సలహాదారులుగా ఉన్న ఆయన..ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యకలపాల్లో కీలక నేతగా ఉన్నారు.జగన్ కి రాజకీయంగా సలహాలు ఇస్తుంటారు.ఇక 2004 లో కడప ఏంపీ గా భారీ మెజార్టితో గెలుపోందారు.

No comments:
Post a Comment