న్యూస్‌టుడే:
- పోలీస్ స్టేషన్లలో అక్రమాలకు చెక్.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రంలోని జైళ్లు, పోలీస్‌స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో నివేదిక దాఖలు చేయాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. జైళ్లు, పోలీస్ స్టేషన్లలో అక్రమాలకు చెక్ పెట్టెందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2015 లో ఈ ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారని ఆరోపిస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది.
No comments:
Post a Comment