శ్రీకాకుళం:న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
- భారీగా బయటపడుతున్న నగదు..…
- గత ఎన్నికల్లో రూ.1.06 కోట్లు స్వాధీనం….
- 2014 ఎన్నికల్లో అక్రమంగా రవాణా చేస్తున్న నగదును తనిఖీ కేంద్రాల్లో పొలీసులు పట్టుకున్నారు.40కేసులలో పైన పెర్కొన్న మొత్తం స్వాధీనం చేసుకున్నారు……
ఎన్నికల నేపధ్యంలో పోలీసు శాఖ అంతటా ప్రమతమయింది నియమావళి అమలోకి వచ్చినప్పటి నుంచి నగదు అక్రమ రవాణాపై దృష్టిసారించింది. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తనిఖి కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతా ఎన్నికల్లో వివిధ చోట్ల తనిఖీల్లో రూ.1.06 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రవాణా అడ్డుకునేందుకు జిల్లాలో నగదు అక్రమ రవాణా జరుగుతోందని భావించి పోలీసు శాఖ … దాన్ని నివారించేందుకు జిల్లాలో మొత్తంగా 19 చెక్ పోస్టులు ఏర్పాటు చెసింది.

No comments:
Post a Comment