Monday, March 11, 2019

ఉత్సాహంగా.. ఉల్లాసంగా…


న్యూస్‌టుడే: శ్రీకాకుళం:
  • శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న రివర్‌ వ్యూ ఉద్యానవనం ఆదివారం సాయంత్రం సందర్శకులతో కళకళలాడింది.
  • అనేక మంది సకుటుంబంగా వచ్చి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.
  • పిల్లలు ఆటల్లో నిమగ్నం కాగా..
వారిని చుట్టూ ముచ్చట పడ్డారు. పార్కులోని బెంచీలపై కూర్చుని పలువురు సరదా సరదా కబుర్లు చెప్పుకొన్నారు. రాత్రి వరకు పార్కులో గడిపి గుండెల నిండా ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు.
                                                                       

No comments:

Post a Comment