శ్రీకాకుళం న్యూస్‌టుడే :
1) ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి.
2)తారురోడ్లు వేసిన ఘనత టిడీపీదే
2)తారురోడ్లు వేసిన ఘనత టిడీపీదే
ఎన్నికల్లో టిడీపి గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం ఉదయం సుభద్రాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరిగే వారికి ఓటు వేస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. ప్రతి గ్రామానికి సీసీ, తారురోడ్లు వేసిన ఘనత టిడీపీదేనన్నారు.రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల సంక్షేమానికి ముక్యమంత్రి చంద్రబాబునాయుడు వెనకడుగు వేయలేదన్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా రూ.8 కోట్ల తో ఎక్కడిక్కడ స్తంభాలు,విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేశామన్నరు.
No comments:
Post a Comment