Friday, March 15, 2019

ఆరోగ్యమే మహాభాగ్యము.

మోకాళ్ళనొప్పులకు ఇంటి చిట్కాలు.. 
  • ఆలివ్ ఆయిల్: నొప్పి ఉన్న చోట దీంతో 5 నిమిషాలు మర్ధన చేసి, గోరువచ్చని నీటితో కడిగిన ఉపశమనం కలుగుతుంది.
  • కొబ్బరినూనె: దీనిని వేడి చేసి, రాస్తె నొప్పులు తగ్గుతాయి.
  • మెంతులు: దీని పేస్టుని రోజూ మోకాళ్ళకి రాస్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
  • అళ్ళంటీ: దీనిలో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగితే వాపు, నొప్పులను తగ్గిస్తుంది.
  • గ్రేప్ జ్యూస్: రెగ్యులర్‌గా తాగితే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

No comments:

Post a Comment