విజయనగరం న్యూస్‌టుడే:
విజయనగరం,శ్రీకాకు ళం,విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 22వ తేది ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జరగనున్నయి.కావున ఓటు వేసే ఉపాధ్యాయులందరికి ఆ రోజు ప్రత్యేక సెలవు దినంగా మంజూరు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు.జిలాలో గల అన్ని ప్రభుత్వ,ప్రైవేటు యాజమాన్యల విద్యా సంస్థలలో చేసున్నా ఉపాద్యాయులందరికీ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.
No comments:
Post a Comment