ఏపీ న్యూస్‌టుడే: ఏపీలో జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్న లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. నలుగురు ఎంపీ అభ్యర్థులు, 32 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో జనసేనాని తొలి జాబితాను విడుదల చేశారు.
| పార్లమెంటు అభ్యర్ధులు: | |
| అమలాపురం | డి.ఎం.ఆర్ శేఖర్ |
| రాజమండ్రి | డాక్టర్ ఆకుల సత్యనారాయణ |
| విశాఖపట్నం | గేదెల శ్రీనుబాబు |
| అనకాపల్లి | చింతల పార్ధసారధి |
No comments:
Post a Comment