Tuesday, March 12, 2019

వైసీపీ తీర్థం తీసుకుంటున్న తాడిశెట్టి సోదరులు….

న్యూస్‌టుడే:
*తాడిశెట్టి సోదరులకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం.
మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరులు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడిశెట్టి సోదరులు వైసీపీ లో చేరనున్నారు తాడిశెట్టి సోదరులకు జగన్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. తాడిశెట్టి మురళీ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీసీ కోటాలో తన సతీమణికి సీలు ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment