హైదరాబాద్ న్యూస్‌టుడే: ఈనాడు చూస్తుంటే ఎక్కువగా వినబడే మాట డ్రంక్ అండ్ డ్రైవ్.అనో ప్రమాదాలకు గురైతున్న ప్రజలలో మాత్రం ఎటువంటి మార్పు కనబడటం లేదు.ఈ డ్రంక్ ఎండ్ డ్రైవ్ వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పొతున్నారు.ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మద్యం సేవించి వాహనాలు నడిపిన 14మంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు.9కార్లు,4బైకులు సీజ్ చేసిన పోలీసులు.

No comments:
Post a Comment