శ్రీకాకుళం, న్యూస్‌టుడే ముఖ్యంశాలు:…………
1)అభ్యర్థుల వ్యయం కచ్చితంగా లెక్కించి నమోదు చేయాలని కలెక్టర్ జె.నివాస్……..
2)ప్రచార వాహనాలకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా ముందస్తు అనుమతి……….
2)ప్రచార వాహనాలకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా ముందస్తు అనుమతి……….
శ్రీకాకుళం నగరం,న్యూస్‌టుడే:ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయం కచ్చితంగా లెక్కించి నమోదు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. తన కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వైవల్ టీం, స్టాటికల్ సర్వైలెన్స్ టీం, సీ-విజిల్ టీం, వీడియో వ్యూయింగ్ తదితర బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను సైతం ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలన్నారు. బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు, ప్రచార వాహనాలకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment