చెన్నైలో గోల్డ్ మాల్…..
చెన్నై న్యూస్‌టుడే:
- తమిళనాడులో ఎన్నికల ప్లెయింగ్ స్క్వాడ్ తనిఖిలు జరిపింది.
- రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బంగారం పట్టుబడింది.
- కరూర్‌లో 5.63కిలోలు,మధురైలో 10.64కిలోలు,చెన్నైలో 4.8కిలోల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సుమారు రూ.6.63కోట్ల విలువ ఉంటుందని అంచనా.
No comments:
Post a Comment