Saturday, March 9, 2019

అర్ధరాత్రి వెతుకులాట….


హైదరాబాద్ న్యూస్‌టుడే:
  • ఐటీ గ్రిడ్ సంస్థలో అర్ధరాత్రి సిట్ సోదాలు జరిపింది.
  • 13గంటల పాటు అధికారులు తనిఖీలు చేశారు.
  • సిట్,క్లూస్ టీమ్,సైబర్ నిపుణులు తనిఖీల్లో పాల్గొన్నారు.
  • తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని గోషామహల్‌కు తరలించారు.

No comments:

Post a Comment