Saturday, March 9, 2019

ఓటర్లో ఉందా మీ ఓటు..


కడప న్యూస్‌టుడే:
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp)ఓపెన్ చేసి అందులో పేరుకానీ,ఓటర్ ఐడీ కార్డు ఎపిక నంబరు కానీ నమోదు చేస్తే..
ఓటుందో లేదో తెలుస్తుంది.ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
1950 టోల్ ప్రీ నంబర్ కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
www.ceoandhra.nic.inవైబ్సైట్ ఓపెన్ చేస్తే searchyour name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెలుసుబాటు ఉంది.
కాల్ సెంటర్ ఇన్‌జార్జి రామునాయక్,స్టెప్ సీఈఓ 9849909064,జిల్లా కలెక్టరేట్ లోని ఎన్నికల ప్రత్యేక సెల్ లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు.
ఫారం-6నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు.
మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత మెత్తం తీసుకుని ఓటురు జాబితాలో పేరుందా?లేదా?అనే వివరాలు చెక్ చేసి చెబుతారు.అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.
సాధారణంగా ఎన్నిక నామినేషన్ కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది.అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment