Thursday, March 21, 2019

బాల్య వివాహాలపై అవగాహనా కార్యక్రమం ….


విశాఖ న్యూస్‌టుడే:
విశాఖ జిల్లా హుకుంపేట మండలం చిన్నబురుగుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు అరికట్టాలని అవగహన కార్యక్రమం నిర్వహించారు. చిన్న వయసులో పెళ్లి చేసోవడం వల్ల కలిగే అనర్ధాలను ఐసీడీస్ సూపెర్వైజర్ వరహలమ్మ ప్రజలకు వివరించారు. ఈ మేరకు పిల్లలతో ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. 

No comments:

Post a Comment