పశ్చిమ బెంగాల్ న్యూస్‌టుడే : 24 పరగణాల జిల్లాలో భారీగా పేలుడు పదార్ధాలను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1000 కిలోల పొటాషియం నైట్రేట్‌ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.ఒడిశా నుంచి బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాకు తరలిస్తున్నట్లు గుర్తించారు.ఈ పదార్ధాలను తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. దీనికి సంబంధించిన వివరాల పై ఆరా తీస్తొంది.
డెస్క్ : షైని
డెస్క్ : షైని
No comments:
Post a Comment