కాకినాడ న్యూస్‌టుడే:
*కాకినాడలో రూ.1.03కోట్ల ఆస్తి పన్ను వసూలు…….
కాకినాడ నగర పాలక సంస్థకు ఒకే ఒక వ్యక్తి నుంచి రికార్డు స్థాయిలో రూ.1.03 కోట్ల రూపాయల పన్ను బకాయి వసూలు అయినట్లు ఉప కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.దశబ్ద కాలంగా ఎమ్.లక్ష్మయ్య అనే వ్యక్తి కట్టాల్సిన ఆస్తి పన్ను ఆయన చెల్లించారనారు.పన్ను వసూలు విషయంలో ఆర్.ఓ సామ్యూల్ కృషి వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు.

No comments:
Post a Comment