Thursday, March 21, 2019

ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం……


హైదరాబాద్  న్యూస్‌టుడే:
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ నెల 23న సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా విపక్ష పార్టీల నేతలను భట్టి ఫోన్ చేసి ఆహ్వా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.     
                                                        

No comments:

Post a Comment