శ్రీకాకుళం(నివగాం)న్యూస్‌టుడే:
1)పోలీసులు జరిపిన తనిఖీలు……
2)నిందితులిది ఒడిశాలోని పర్లాఖెముండి ప్రాంతం……
2)నిందితులిది ఒడిశాలోని పర్లాఖెముండి ప్రాంతం……
మండలంలోని నివగాంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఖైనీ, గుట్కాని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వై. రవికుమార్ తెలిపారు. ఒడిశాలోని పర్లాఖెముండి నుంచి పాలకొండకు ఆటోలో తరలిపోతున్న76,200 రూపాయిలు విలువ చేసే సరకును పట్టుకున్నట్లు చెప్పారు. ఈ సరకును పాలకొండ ఆటోపై తీసుకువెళ్తున్న బి. శ్రీను, శివకృష్ణ, సుధాకర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిది ఒడిశాలోని పర్లాఖెముండి ప్రాంతం అని తెలిపారు.
No comments:
Post a Comment