కర్నూలు న్యూస్‌టుడే: కాంగ్రెస్ సీనియర్ నేత బైరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం డీసీసీ పదవి విషయంలో పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి – బైరెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించి. బైరెడ్డి భవిష్యట్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment