Monday, March 11, 2019

ప్రజా పోరాటములకు జనసేన విరామం ….


విశాఖ న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో ప్రజా పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు.తుమ్మపాలషుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై, భూసేకరణ లభ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై నిరసిస్తూ 90 రోజులుగా చేస్తున్న పోరాటనికి విరామం ప్రకటిస్తున్నామని జనసేన నాయకులు సీతారాం అన్నారు. అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో ప్రజా పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

No comments:

Post a Comment