చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ ‘118’ చిత్రంతో హిట్ కొట్టాడు.. దీంతో కొత్త కథల వైపు తన దృష్టి పెట్టాడు. తన తదుపరి చిత్రాన్ని మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందే ఈ చిత్రానికి ‘అశ్వత్థామ’ అనే టైటిల్ని నిర్ణయించారు. కథ కొత్త గా ఉండటంతో కళ్యాణ్ ఈ దర్శకుడికి ఓకే చెప్పాడు.
No comments:
Post a Comment