Monday, March 11, 2019

పెరిగిన మహర్షి మూవీ 4 గంటలపాటు …


క‌థానుసారంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న మ‌హ‌ర్షి షూటింగ్ పూర్తి చేశారు. ఫైన‌ల్ ర‌ష్ క‌ట్ చేస్తే ఏకంగా నాలుగు గంట‌లు వ‌చ్చింది.. దీంతో ఈ మూడు గంట‌ల లోపు ఉండే విధంగా ఎడిటింగ్ చేసే ప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి..అయితే ఈ నిడివిని తగ్గించడం చాలా కష్టంగా ఉందనీ, తనకి చాలా ఇష్టమైన సన్నివేశాలను కొన్నింటిని త్యాగం చేయవలసి వస్తుందంటూ సన్నిహితులతో ఆయన చెబుతున్నాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

No comments:

Post a Comment