అనంతపురం న్యూస్‌టుడే:
*ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు…..
వజ్రకరూర్ మండలం కొనకొండ్లలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి తనయుడు భీమారెడ్డి ఆధ్వర్యంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం కార్యకర్తలు భీమారెడ్డికి పూలమాల వేసి కరచాలనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భీమారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment