అనంతపురం న్యూస్‌టుడే:
ముఖ్యాంశాలు:
*ముచుకోట గ్రామంలో ప్రచార పర్వాన్ని ముగించుకున్నారు.
సింగమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నార్పల మండలం దుర్గం నుంచి ప్రచార కార్యరమం ప్రారంభించనున్న ఆమె.. ముచుకోట గ్రామంలో ప్రచార పర్వాన్ని ముగించుకున్నారు.
No comments:
Post a Comment