Thursday, March 14, 2019

టీడీపీకి గుడ్ బై…..?

తూర్పు గోదావరి న్యూస్‌టుడే :
  • తూర్పు గోదావరి ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు.
టీడీపీ షాక్ తగిలింది.తూర్పుగోదవారి ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు 2014ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుచి టీడీపీలొ చేరారు.సిట్టింగ్ స్థానం టీడీపీ తనకు ఇవ్వకుండా వరుపుల రాజాకు ఇవ్వడంతో మనస్తాపానికి గురైన ఆయన సొంత గూటికి చేరేందుకు సిధమైనట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment