Thursday, March 14, 2019

గిరిజన ప్రజలకు మేలు….


విజయనగరం న్యూస్‌టుడే:
  • పంచాయితీ ఎన్నికలకోసం ఏర్పటు.
  • ఉత్తర్వులను జారి చేసిన ప్రభుత్వం.
గిరిజన ప్రాంతంలో స్థానిక స్వపరి పాలన మరింత చేరువ చేయడానికి వీలుగా పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఎన్నిక ప్రకటన వెలువడడానికి ముందే దీనిని సంబందించి విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం…ఉత్తర్వులు జారీచేసింది.గిరిజన పంచాయితీ వ్యవస్థలో 500 మంది ఓటర్లు కంటే తక్కువ ఉన్నా…పంచాయితీలను ఏర్పటు చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు.దాదాపుగా అన్ని మండలాలకు సంబంధించి పంచాయితీల సంఖ్య మారనుంది.

No comments:

Post a Comment