Monday, March 11, 2019

నానినేషన్ దాఖలు చేయనున్న కేశినేని


విజయవాడ న్యూస్‌టుడే:
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గా మరోసారి కేశినేని నాని బరిలోకి దిగనున్నారు… ఈ మేరకు టీడీపీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో ఆయన ఈ నెల 22 తేదిన త‌న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.. దీనికోసం ఆయ‌న ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment