Friday, March 15, 2019

హంతకుడు ఎవరూ?….


కడప న్యూస్‌టుడే:
  • వివేకానందరెడ్డి హత్య కేసులో పలు అనుమానాలు
  • వేగంగా కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో  వైఎస్ రాజా రెడ్డి హత్యకేసులో జైలుకి వెళ్లి తన సత్ర్పవర్తనతో మూడు నెలల క్రితం విడుదలైన సుధాకర్ రెడ్డి. ప్రస్తుతం సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ కచ్చితంగా ఎవరు వివేకానంద రెడ్డిని హత్య చేశారో ౠజువులు లేవు.ఇవి సుధాకర్ రెడ్డి పై అనుమానాలు మాత్రమే.ఈ కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment