అమరావతి న్యూస్‌టుడే: ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 31న నిర్వహించాల్సిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మే 26కు వాయిదా వేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment