తూర్పు గోదావరి న్యూస్‌టుడే: మండలి ఎన్నికలకు అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారానికి కేవలం పది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ఎవరికి ప్రచారం సాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ సారి ఎక్కువ మంది బరిలో నిలవడంతో అందరిలోనూ అందోళన కనిపిస్తోంది. ఐతే ప్రధానంగా ఐ.వెంకటేశ్వరరావు, ఎన్.శేషారెడ్డి మథ్యనే ఈ పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment