Monday, March 18, 2019

గింజలు వేస్తే ఏమేస్తాయి…

న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు……
  • గింజలు వేయడాన్ని భవన అసోసియేషన్ నిషేదించింది.
బహుళ అంతస్తుల భవనాల్లోని వారు భవంతి నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ముంభైలోని ఓ 20 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని వారు పక్షులకు గింజలు వేసేవారు. పక్షులు వాటిని తిని అక్కడే రెట్టలు వేయడంతో ఇబ్బంది అవుతోందన్న ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో.. గింజలు వేయడాన్ని భవన అసోసియేషన్ నిషేధించింది. దీనిపై స్థానిక కోర్టు, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లినా గింజలు వేయొద్దనే తీర్పు వచ్చింది.

No comments:

Post a Comment